Priyanka Nick: త‌న భ‌ర్త ఫ్యామిలీతో క‌లిసి హోళి వేడుక‌ల్లో ప్రియాంక ఆట!

Priyanka Nick: బాలీవుడ్ హాట్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు గ్లోబ‌ల్ స్టార్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మ‌డు.. హాలీవుడ్ పాప్ సింగ‌ర్ నిక్ జోనాస్‌ను పెళ్లాడిన ఆమె పూర్తిగా అమెరికాలోనే సెటిల్ అయిపోయింది.. అక్క‌డ‌నే సినిమాలు చేస్తూ.. ప‌లు టీవీ ప్రొగ్రామ్స్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేకత‌ను సంపాదించుకుంటుంది. ఈ నేప‌థ్యంలో న్యూయార్క్‌లో సోనా పేరుతో రెస్టారెంట్ ను ప్రారంభించి బిజెనెస్‌లో కూడా అడుగుపెట్టిందిPriyanka Nick. ఇక తాజాగా ఆమె హోలీ వేడుక‌ల‌ను త‌న భ‌ర్త నిక్ జోనాస్‌తో పాటు ఆయ‌న ఫ్యామిలీతో క‌లిసి లండ‌న్‌లో సంబ‌రాలు చేసుకుంది.

Priyanka nick

ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ మేర‌కు హోలీ వేడుక‌కు సంబంధించిన త‌న పిక్స్‌ను షేర్ చేస్తూ.. నాకు న‌చ్చిన పండుగ‌ల‌లో హోలీ ఒక‌టి. ప్ర‌తి ఒక్క‌రు మీ శ్రేయోభిలాషుల‌తో ఇంట్లోనే హోలీ వేడుక జ‌రుపుకుంటార‌ని ఆశిస్తున్నాను అంటూ రాసుకొచ్చింది ప్రియాంక బ్యూటీ. ఇక ఆమె ప్ర‌స్తుతం మ్యాట్రిక్స్‌-4 అనే హాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తుందిPriyanka Nick.‌