Priyanka Chopra: టీనేజ్‌లోఉన్నప్పుడు ప్రియాంక చోప్రా సెక్సీ ఫోటోను చూశారా!

Priyanka Chopra: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబ‌ల్ స్టార్ గా రాణిస్తుంది. హాలీవుడ్ పాప్ సింగ‌ర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. దీంతో ముంబైను వ‌దిలేసి అమెరికాలో సెటిల్ అయిపోయింది.. హాలీవుడ్ సినిమాల‌తో దూసుకుపోతుంది. మ‌రోవైపు త‌న అందాల‌తో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేస్తుంది.

Priyanka Hot

తాజాగా ఈ అమ్మ‌డు తాను 16ఏళ్ల వ‌య‌సులో బికినితో ఉన్న ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఫోటోలో బికినీలో క‌నిపించిన ప్రియాంక టీనేజ్‌లో ఉన్న‌ప్పుడు తాను ఎంత సెక్సీగా ఉందో చూపించింది. ఈ ఫోటోను చూసి వారెవ్వా ఎంత సెక్సీగా ఉన్నావో హాట్ అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.