మొన్న కన్ను కొట్టింది, ఇప్పుడు క్లివేజ్ చూపిస్తోంది

ప్రియా ప్రకాష్ వారియర్.. ఒరు అదార్ లవ్ సినిమాలో నటించిన ఈ కేరళ బ్యూటీ ఒక్కసారి కన్ను కొట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ఇండియన్ ఫిల్మ్ సెలబ్రిటీస్ కూడా ప్రియా ప్రకాష్ ని ఫాలో అవడంతో, ఒక్క వీడియోతో వింక్ బ్యూటీగా ఫేమస్ అయిపొయింది. మొదటి సినిమా రిలీజ్ కాకముందే బాలీవుడ్ సినిమాని ఓకే చేసిన ప్రియా ప్రకాష్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక వీడియో ఒక స్టార్ ని క్రియేట్ చేస్తుందనే విషయం ఈమెని చూసే తెలుసుకోవాలేమో.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచుగా ఫొటోస్ పెట్టే వింక్ బ్యూటీ, లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫోటో నెట్ లో ట్రెండ్ అవుతుంది. వైట్ లో నెక్ టాప్ వేసుకోని, ఎద మీద టాటూతో చూపిస్తూ ఉన్న ఈ ఫొటోలో ప్రియా ప్రకాష్ క్లివేజ్ షో చేస్తుంది. ఒకప్పుడు కన్ను కొట్టి ఫేమస్ అయ్యింది, ఇప్పుడు క్లివేజ్ షో చేసి వైరల్ అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ప్రియా ప్రకాష్ గ్లామర్ షో చేయడం ఇదే మొదటిసారి, ఆమె నటించిన బాలీవుడ్ మూవీ శ్రీదేవి బంగ్లా ట్రైలర్ లో కూడా ప్రియా ప్రకాష్ వారియర్ హాట్ గానే కనిపించి అందరికీ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.