Stylish Star: అల్లుఅర్జున్‌తో కేజీఎఫ్ డైరెక్ట‌ర్ భేటీ..

Stylish Star: స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌ను కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్‌నీల్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్‌లో వీరిద్ద‌రు మీట్ అయ్యారు. వీరిద్ద‌రు కొంత స‌మ‌యం చ‌ర్చ‌లు జ‌రిగాయి. దీంతో సోష‌ల్ మీడియాలో దీనికి సంబంధించి వీడియో వైర‌ల్‌గా మారుతుంది. వీరి క‌ల‌యిక‌లో సినిమా వ‌స్తుంద‌నే ఊహాగానాలు అభిమానుల్లో మొద‌ల‌య్యాయి. ఇదే నిజ‌మైతే Stylish Star బ‌న్నీ పాన్ ఇండియా స్టార్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకోవ‌డం ఖాయం అంటున్నారు.

ఇకStylish Star బ‌న్నీ ప్ర‌స్తుతం సుకుమార్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న పుష్ప చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం బ‌న్నీ స్మ‌గ్ల‌ర్ పుష్పరాజ్‌గా కనిపించ‌నున్నాడు. ఇక డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్‌నీల్.. ప్ర‌భాస్ స‌లార్‌ను చేస్తున్నాడు. అలాగే తాను తెర‌కెక్కిస్తున్న కేజీఎఫ్2 చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది.