Pragya Jaiswal: హీరోయిన్ కు చుక్కలు చూపించిన బెగ్గర్స్ బ్యాచ్

Pragya Jaiswal: బాలయ్య అఖండ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది ప్రగ్యా జైస్వాల్ కు ఊహించని సంఘటన ఎదురైంది. ముంబై లో జిమ్ నుంచి బయటికి వచ్చిన ఈమెను ఊహించని విధంగా బెగ్గర్స్ చుట్టుముట్టారు, డబ్బులు ఇచ్చేవరకు కాదు.. ఉన్నదంతా లాగే వరకు కూడా ఆమెను వదల్లేదు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో షాక్ తినేసింది ఈ ముద్దుగుమ్మ.