కాసుల వర్షాన్ని కురిపిస్తున్న కల్కి

ప్రభాస్ హీరోగా దీపికా, అమితాబ్ బచ్చన్, కమల్ హస్సన్ మరికొందరు అగ్ర నటులు కీలకపాత్రలు పోషిస్తూ నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కల్కి 2898AD. నిన్న విడుదల అయినా ఈ సినిమా మొదటి రోజున 191. కోట్లు కలెక్షన్ తెచ్చినట్లు సినిమా నిర్మాణ సంస్థ అయినా వైజయంతి మూవీస్ తెలిపింది. అంతే కాకుండా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు మిగిలిన రాష్ట్రాలలో, అలాగే ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్ రాబడుతున్నట్లు తెలుస్తుది. అయితే ఈ సినిమాకు కంటిన్యూగా సీక్వెల్ ఉండటం మరో విశేషం.