Powerstar: మార్చి 29న వ‌కీల్‌సాబ్ ట్రైల‌ర్..

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్, శ్రీ‌రామ్ వేణు కాంబినేష‌న్‌లో వ‌కీల్‌సాబ్ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ఉగాది కానుక‌గా ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్‌, సాంగ్స్ రిలీజ్ చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రంకు సంబంధించి ట్రైల‌ర్ అప్‌డేట్ ప్ర‌క‌టించారు చిత్ర‌బృందం.

Powerstar

ఏప్రిల్ 3న యూస‌ఫ్‌గూడ లోని పోలీస్ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి.. దీనికి ముందే ఈ చిత్ర ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయాల‌ని భావించారు చిత్రబృందం. ఈ మేర‌కు మార్చి 29న వ‌కీల్‌సాబ్ చిత్ర ట్రైల‌ర్ రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక ఈ Powerstarచిత్రం బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్‌గా వ‌స్తుంది. దిల్‌రాజు, బోనీక‌పూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.