Poojahegde: అతుక్కుపోయే డ్రెస్ అందాల‌ను చూపిస్తున్న పూజాహెగ్దే..

Poojahegde: పూజాహెగ్దే ఒక‌వైపు సినిమాలు చేస్తూ.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈమె న‌టించిన టాలీవుడ్ చిత్రం రాధేశ్యామ్ త్వ‌రలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజాహెగ్దే న‌టించిన విష‌యంతెలిసిందే. ఇక ఈ బ్యూటీ త‌న అందంతో కుర్ర‌కారును వేడేక్కించేలా చేస్తోంది. గ‌తంలో ఈ Poojahegdeఅమ్మ‌డు బికినిల‌తో రెచ్చిపోయింది.. అలాగే ఫిట్‌నెస్ విష‌యంలో అయితే ఏంతో ఏకాగ్ర‌త‌ను పాటిస్తుంది. షూటింగ్స్ లేని స‌మ‌యంలో జిమ్‌కు వెళ్లి ఎక్కువ‌సేపు వ్యాయామాలు చేస్తుంది. ఈ క్ర‌మంలో ఈ బ్యూటీ జిమ్‌కు వెళ్తు ఫోటోగ్రాఫ‌ర్ల‌కు చిక్కింది. దీంతో ఫోటోగ్రాఫ‌ర్లు క్లిక్‌మ‌నిపించారు.

pooja

అయితే దీంట్లో Poojahegdeపూజాహెగ్దే ఎలా ఉందంటే అస‌లు.. కుర్ర‌కారులు మ‌తులు పోగోట్టేలా అన్న‌ట్లు ఉంది ఆ ఫోటో. పూజా హెగ్దే వేసుకున్న డ్రెస్‌.. థైస్‌కి అతుక్కుని అందాల్ని ఎలివేట్ చేస్తున్న ఈ స్పోర్ట్స్ వేర్‌. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి.. దీంతో అలా అతుక్కుపోయేలా డ్రెస్‌ను తొడుక్కోవాలా? అంటూ కుర్రకారు జిల్‌జిల్ జిగా అంటున్నారు. ఇక Poojahegde ఆమె ప్ర‌స్తుతం అఖ‌ల్ స‌ర‌స‌న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రంలో న‌టిస్తున్న విషయం తెలిసిందే.