సినీ పరిశ్రమ పై పూజ హెగ్డే కామెంట్స్

చిత్ర పరిశ్రమలో హీరోలకు ఇచ్చినంత ప్రాధాన్యం హీరోయిన్లకు ఇవ్వరు. ప్రేమకథల్లో నటించిన ఎలాంటి గుర్తింపు ఇవ్వరు. కొన్ని సార్లు పోస్టర్లో మా పేరు కూడా ఉండదు. సినిమా అనేది సమష్టి కృషి అనే విషయాన్ని అందరూ గుర్తించాలి” జంటగా పూజా హెగ్గే చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్దేక్… తోటి ఆర్టిస్టుల కారణంగా ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? వివక్షకు గురయ్యారా? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు ఆమె -ఫూజా హెగ్దే సమాధానం ఇస్తూ- “హీరోలతో పోలిస్తే హీరోయిన్లు వివక్షకి గురవుతుంటారు. సిల్స్లోలో నేనుకూడా వివక్ష ఎదుర్కొన్నాను. షూటింగ్ ప్రదేశంలో హీరో కార్వాన్ని పెటీకు పక్కనే ఉంచుతారు. మిగిలిన వాళ్ల కార్విన్లు కొండం దూరంగా ఉంటాయి. ఇదొక రకమైన వివక్ష, మేము బరువైన కాస్ట్యూమ్స్, భారీ లెహంగాలు దరించి సెల్ వరకూ నడుచుకుంటూ రావాలి. కొన్నిసార్లు అది చూడటానికి బాగున్నా, అంత బరువైన దుస్తులను ఈడ్చుకుంటూ, షాట్ అయ్యాక మా వాహనం దగ్గరకు వెళ్లాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. ఇది అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉంది. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ భారీ పారితోషికం అందుకుంటున్నా నన్ను నేను సెకండ్ గ్రేడ్ పౌరురాలిగానే భావిస్తాను” అన్నారు పూజా హెగ్గే ప్రస్తుతం తమిళంలో సూర్యతో రెట్రో విజయ్తో ‘జన నాయగన్’, లారెన్స్ ‘కాం’ తన 4′, హిందీలో వరుణ్ దావన్ తో “హై జవానీ తో ఇష్క్ హోనా హై’ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారామె.