11 మంది సెలబ్రిటీలపై కేసులు

బెట్టింగ్ యాప్స్ పై హైదరాబాద్ పోలీసులు మరోసారి కన్నెర్ర చేశారు. బెట్టింగ్ ప్రమోషన్లపై కొంతమంది ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లెన్సర్లు అలాగే కొంతమంది సెలబ్రిటీలపై పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగింది.11 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు. విష్ణు ప్రియా, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, యాంకర్‌ శ్యామల, సన్నీయాదవ్‌, పరేషాన్‌ బాయ్స్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.