క్యాప్ అడ్డుగా న‌గ్నంగా పాయ‌ల్ ‌.. ఎద అందాల‌ను చూపించ‌మ‌న్న నెటిజ‌న్‌..

ఆర్ఎక్స్100 బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పూత్ ఓ నెటిజ‌న్‌ను మిడిల్ ఫింగ‌ర్‌తో ఆగ్ర‌హాం వ్య‌క్తం చేసింది. దీంతో సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.. అత‌డు చేసిన కామెంట్‌పై షాకింగ్ రిప్లై ఇచ్చింది పాయ‌ల్ బ్యూటీ. వివ‌రాల్లోకి వెళుదాం. తాజాగా పాయ‌ల్ పాప సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో త‌న ఎద భాగంకు క్యాప్ అడ్డుపెట్టుకుని ఫోటో దిగింది.. అలాగే ఈ పాప న‌గ్నంగా దిగిన‌ట్లు క‌నిపిస్తుంది.

Payal rajput

కాగా ఈ ఫోటోల‌కు ఓ నెటిజ‌న్ కామెంట్ చేస్తూ.. ఆ క్యాప్‌ను తీసేస్తే వెనుక ఏం ఉందో చూడాల‌ని ఉంది అంటూ కామెంట్ చేశాడు. దీంతో పాయ‌ల్ పాప రియాక్ట్ అయి.. నీకు సిగ్గు లేద‌నుకుంటా.. నాకు తెలిసి నీకు 30పైనే వ‌య‌స్సు ఉంటుంది అనుకుంటా.. ఈ వ‌య‌స్సులో ఇలాంటివి కావాలా పెళ్లి అయ్యి ఉంటుంది క‌దా వెళ్లి నీ భార్యను అడుగు అంటూ మిడిల్ ఫింగ‌ర్ ను చూపించింది. ఇక పాయ‌ల్ రాజ్‌పూత్ కు పెద్ద‌గా సినిమా అవ‌కాశాలు లేవ‌నుకుంటా.. సోష‌ల్ మీడియాలో ఇలాంటి ఫోటోలు పెట్టి మంటలు పెడుతుంది అని అంటున్నారు కొంత‌మంది నెటిజ‌న్స్‌.‌‌