బాల కృష్ణ పుట్టినరోజు సందర్భంగా….

నటుడు నందమూరి బాల కృష్ణ 2024 తెలుగు దేశం పార్టీ తరపున ఎన్నికల్లో 3వ సరి హిందూపూర్ ఎంఎల్ఏ గా ఎన్నికయ్యారు. నిన్న ఆయన పుట్టిన రోజు సందర్భంగా సత్యసాయి జిల్లాలోని అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఆయన 64వ పుట్టిన సందర్భంగా తెలుగు దేశం పార్టీ మొదటి అన్న క్యాంటీన్ పునప్రారంబించడం జరిగింది.