‘ఉషా పరిణయం’ నుండి “నువ్వులే నువ్వులే” లిరికల్ సాంగ్ విడుదల

సెనిర్ దర్శకులు విజయ భాస్కర్ దర్శకత్వంలో తన కొడుకు శ్రీ కమల్ ను హీరోగా పరిచయం చేస్తూ వస్తున్న సినిమా ఉషా పరిణయం. ఈ సినిమాలో శ్రీ కాలమాల్ కు జంటగా తన్వి ఆకాంక్ష నటించనుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, శివాజీ రాజా, ఆమని, సుధా, ఆనంద్ చక్రపాణి, రజిత ఠఫ్దితరులు ఈ సినిమాల్లో నటించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి విడుదల అయిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ లో రానున్న ఈ సినిమా నుండి మూడవ పాత విడుదల జరిగింది. ఈ సినిమాకు ఆర్ ఆర్ ధ్రువం సంగీతం అందించగా సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదల అయినా మూడవ పాత “నువ్వులే నువ్వులే” ఓ మంచి మెలోడీ సాంగ్ లా అనిపిస్తుంది.