ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు!!

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు!!
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగువారి ఆత్మగౌరవం అయిన శ్రీ నందమూరి తారకరామారావు గారి శతజయంతిని పురస్కరించుకుని ఈ నెల 28వ తేదిన విజయవాడలో T.D జనార్దన్ గారి ఆధ్వర్యంలో NTR శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయని నందమూరి బాలకృష్ట గారు తెలియచేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, సూపర్ స్టార్ రజినీకాంత్ గారు, బాలకృష్ట గారు ఇంకా సినీ రాజకీయ నాయకులు పాల్గొనుచున్నారని ఆయన తెలిపారు. అందరికి ఇదే ఆహ్వానమమ బావించి ఈకార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఆయన కోరారు.