Nithin: నితిన్ బ‌ర్త్‌డే వేడుక‌ల్లో సునీత క‌పుల్స్‌!

Nithin: టాలీవుడ్ యూత్‌స్టార్ నితిన్ నేడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న స‌న్నిహితుల మ‌ధ్య నితిన్ త‌న బ‌ర్త్‌డే వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నాడు. కాగా ఈ వేడుక‌కు ప్ర‌ముఖ సింగ‌ర్ సునీత త‌న భ‌ర్త మ్యాంగో రామ్ వీర‌ప‌నేనితో పాల్గొని నితిన్‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ నేప‌థ్యంలో నితిన్ భార్యమ‌ణి షాలిని నితిన్‌, సునీత దంప‌తుల‌తో సెల్ఫీ ఫోటో క్లిక్ మ‌నిపించింది. ప్ర‌స్తుతం ఈ సెల్ఫీ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Nithin Birthday

ఇదిలా ఉంచితే Nithin నితిన్ న‌టించిన రంగ్ దే ఇటీవ‌లే విడుద‌లై పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకెళ్తుంది. అలాగే నేడు నితిన్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం ఫ‌స్ట్‌లుక్‌, టైటిల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన అందాధున్ చిత్రానికి ఈ చిత్రం రాబోతుంది.. ఈ చిత్రానికి టైటిల్ మాస్ట్రో కాగా.. ఇందులో అంధుడిగాNithin నితిన్ వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రానికి మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది.