ఓ ఇంటి వాడు కాబోతున్న హీరో నితిన్

జయం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నితిన్ ద్రోణ, శ్రీనివాస కళ్యాణం, సంబరం లాంటి పలు వైవిద్య క్యారెక్టర్లతో తెలుగు ప్రేక్షకులను అలరించి అలాంటి సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు సంపాదించుకున్నాడు

అయితే తెలుగు ఇండస్ట్రీ లో లో నితిన్ బ్యాచ్లర్ జీవితానికి గుడ్బై చెప్పి భర్తల జాబితాలో కి చేరబోతున్నాడు అన్నమాట  కాస్త అమ్మాయిల గుండెల్లో గుబులు రేపి, వారు జీర్ణించుకో క తప్పని విషయం సో పెళ్లి తర్వాత నితిన్ జీవితం హ్యాపీగా సాగాలని కోరుకుందాం.

టాలీవుడ్ బ్యాచిలర్ హీరో నితిన్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు ఈ ఏడాది ఏప్రిల్ 15న గ్రాండ్గా దుబాయ్ లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నాడు శాలిని అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్న ఈ కుర్ర హీరో రిసెప్షన్ మాత్రం అయినవాళ్లు అందరిలో హైదరాబాదులో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది