హాట్ హాట్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న నిహారిక‌

త్వ‌ర‌లో పెళ్లిపీట‌లెక్క‌బోతున్న మెగా డాట‌ర్ నిహారిక సోష‌ల్ మీడియాలో పెచ్చెక్కిస్తుంది. హాట్ హాట్ ఫొటోస్ పెడుతూ కుర్రాళ్ల‌ను ఫిదా చేస్తోంది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో మోడ్ర‌న్ డ్రెస్సుల్లో నిహారిక పెడుతున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నిహారిక‌-చైత‌న్య‌ల పెళ్లి జ‌ర‌గ‌నుంది. రాజస్థాన్‌ లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఉదయ్‌ విలాస్‌లో నిహారిక పెళ్లి జ‌ర‌గ‌నుంది.

త్వ‌ర‌లో పెళ్లి ఉండ‌టంతో ఫొటోషూట్స్ ఫొటోల‌తో నిహారిక సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. మోడ్ర‌న్ డ్రెస్సులతో పాటు ట్రెడిష‌న‌ల్ డ్రెస్సుల‌లో దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. దీంతో ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతున్నాయి.

ఒక మ‌న‌సు సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది నిహారిక‌. ఆ సినిమా ప్లాప్ కావ‌డంతో హీరోయిన్‌గా నిహారిక స‌క్సెస్ కాలేక‌పోయింది. ఆ తర్వాత కొన్నిసినిమాల్లో నిహారిక న‌టించినా.. లాక్‌డౌన్ వ‌ల్ల ఆ సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. పెళ్లి త‌ర్వాత కూడా సినిమాల్లో న‌టిస్తాన‌ని నిహారిక చెప్ప‌డంతో.. పెళ్లి అయిన త‌ర్వాత ప్ర‌స్తుతం చేస్తున్న సినిమా షూటింగ్‌ల‌లో నిహారిక పాల్గొనే అవ‌కాశ‌ముంది.