అహా లో స్ట్రీమ్ అవుతున్న నవదీప్ కొత్త సినిమా ‘లవ్ మౌళి’

నవదీప్ 2.0 వెర్షన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘లవ్ మౌళి’. అవనీద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెన్సార్ నుండి A సర్టిఫికెట్ తో వచ్చింది. యూత్ ను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంది. అయితే ఒక మనిషి నాగరికతకు దూరంగా ప్రేమ లేకుండా బ్రతుకుతుంటే ప్రేమ వాళ్ళ తన జీవితంలో వచ్చిన మార్పులు కనిపిస్తాయి. జూన్ 7న విడుదల అయిన ఈ సినిమా ఇప్పుడు అహా లో స్ట్రీమ్ అవుతుంది.