Tollywood: నాగ్‌తో రొమాన్స్ చేయ‌నున్న కాజ‌ల్ బ్యూటీ..

Tollywood: టాలీవుడ్ కింగ్ నాగార్జున‌, గ‌రుడ‌వేగ ఫేం డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తార్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో నాగార్జున‌కు జోడీగా బ్యూటీ కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ విష‌యాన్ని తెలుపుతూ.. కాజ‌ల్ అగ‌ర్వాల్ మీ టీంలోకి ఆహ్వ‌నం ప‌లుకుతూ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఇక ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమా సంస్థ‌, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ల్ సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా..

Tollywood సినిమాకు సంబంధించి మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. కాజ‌ల్ పెళ్లి త‌ర్వాత మాంచి జోష్ మీదుంది. వ‌రుస సినిమాతో ఫుల్ బిజీగా మారింది. ఆమె న‌టించిన మోస‌గాళ్లు రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో మంచు విష్ణుకు అక్క‌గా న‌టించ‌డం గ‌మ‌నార్హం. ఇక మెగాస్టార్ చిరంజీవి ఆచార్య Tollywood చిత్రంలో మ‌హిళ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుంది.