Nabhanatesh: బాత్‌ట‌బ్‌కు ఆనుకుని ఉన్న‌ న‌భాన‌టేశ్ అందం చూశారా..

Nabhanatesh: టాలీవుడ్ హీరోయిన్ న‌భా న‌టేశ్ త‌న అందాల‌తో కుర్ర‌కారును వేడేక్కిస్తుంద‌నే విష‌యం తెలిసిందే. ఇస్మార్ట్ శంక‌ర్‌లో ఈ భామ గ్లామ‌ర్ డోస్ ను ఓ రేంజ్‌లో పెంచేసింది. అలాగే సినిమాలు చేస్తూ.. మ‌రోప‌క్క గ్లామ‌ర‌స్ ఫోటోషూట్స్ అంటూ రెచ్చిపోతుంది న‌భా. ఇక న‌భాన‌టేశ్ అందానికి సోష‌ల్ మీడియాలో ఫోలోవ‌ర్స్ సంఖ్య ఓ రేంజ్‌లోనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 20ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. తాజాగా Nabhanateshన‌భా ఒక ఫోటో దిగింది. ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

nabha beauty

ఈ ఫోటోలో ఈ Nabhanateshబ్యూటీ ఓ జీన్స్ చొక్కా ఒక‌టి వేసుకుని అలా బాత్‌ట‌బ్ ఆనుకుని నిల‌బ‌డింది. ఈ పోజులో న‌భాను చూస్తే ఫిదా అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ అమ్మ‌డు కేవలం ష‌ర్ట్ మాత్ర‌మే వేసుకుంది. టాప్ టు బాట‌మ్ కేవ‌లం ష‌ర్ట్‌తో క‌వ‌ర్ చేసేందుకు ట్రై చేసిందిNabhanatesh. ఇక ఈ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి కుర్ర‌కారును వేడేక్కించేలా చేస్తుంది. ఇదిలా ఉంచితే న‌భా న‌టేశ్ ప్ర‌స్తుతం నితిన్- మేర్ల‌పాక గాంధీ కాంబో మూవీలో హీరోయిన్‌గా చేస్తోందిNabhanatesh. అలాగే ఈ సినిమాలో మిల్క్‌బ్యూటీ త‌మ‌న్నా కూడా ఓ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తోంది. బాలీవుడ్‌లో ఘ‌న‌విజయం సాధించిన అంధాదున్ చిత్రానికి ఇది రీమేక్‌గా వ‌స్తుంది.