Bollywood: కంగనా విష‌యంలో హృతిక్‌కు పోలీసులు స‌మ‌న్లు..

Bollywood: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌రోష‌న్‌కు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స‌మ‌న్లు పంప‌డంతో పాటు విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశించారు. వివ‌రాల్లోకి వెళితే.. గ‌తంలో హృతిక్‌, బాలీవుడ్ ఫైర్ లేడీ కంగ‌నార‌నౌత్ మ‌ధ్య వివాదాలు నెల‌కొన్న ప‌రిస్థితులు సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో వీరిద్ద‌రు ప్రేమ‌లో మునిగిపోయి బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు. కానీ ఈ జంట బ్రేక‌ప్ చెప్ప‌డంతో ప‌ర‌స్ప‌రం నోటీసులు పంపుకోవ‌డం Bollywoodసినీ ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Bollywood celebrities

ఈ క్ర‌మంలో వీరిద్ద‌రు ఒక‌రి మీద ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. అయితే ఈ నేప‌థ్యంలో 2016లో కంగ‌నార‌నౌత్‌పై సైబ‌ర్ పోలీసుల‌కు హృతిక్ రోష‌న్ ఫిర్యాదు చేశారు. న‌కిలీ మెయిల్ ఖాతా నుంచి త‌న‌కు మెసేజ్‌లు, మెయిల్స్ వ‌స్తున్న‌ట్లు పోలీసుల‌కు తెలిపాడుBollywood హృతిక్‌. కాగా ఈ కేసుల‌ను రెండు నెల‌ల క్రితం ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు బ‌దిలీ చేశారు సైబ‌ర్ పోలీసులు. దీనిపై విచార‌ణ జ‌రుపుతున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసుపై విచార‌ణ కోసం ఆయ‌న‌కు స‌మ‌న్లు జారీ చేశారు. Bollywoodకంగ‌నా ఈ మెయిల్ కేసులో ప‌లు ప్ర‌శ్న‌ల‌కు రేపు స‌మాధాన‌మివ్వాల్సింది ఉంటుంది హృతిక్‌..