కమల్ హసన్ చేతుల మీదగా నవీన్ చంద్ర ‘లెవెన్’ ట్రైలర్ లాంచ్
నవీన్ చంద్ర హీరోగా నటించిన బైలింగ్వల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎలెవెన్. సుందర్ సి వద్ద కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్...
‘కిష్కింధపురి’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'కిష్కింధపురి'. రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సంచలనం సృష్టించింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై డైనమిక్, ప్యాషినేట్ సాహు గారపాటి...
‘ఎన్టీఆర్‌నీల్’ విడుదల తేది ఖరారు
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ప్రస్తుతం కెజియఫ్, సలార్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ నీల్‌తో...
ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న పాట “వీక్షణ”
ప్రముఖ సంగీత స్వరకర్త శ్రీ MM కీరవాణి ఆశీర్వదించి, హారిక నారాయణ్ స్వరపరిచిన, పాడిన మరియు ప్రదర్శించిన "వీక్షణ" అనే తాజా తెలుగు ఇండిపెండెంట్ పాటను విడుదల చేసారు. ప్రస్తుతం హారిక నారాయణన్...
అంగరంగ వైభవంగా “స్వాతిముత్యం” సత్కార వేడుక
తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ మూర్తి పంతులు ఫౌండేషన్ సౌజన్యంతో… "ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్" ధీరజ అప్పాజీ సారధ్యంలో… "స్వాతిముత్యం" సినీ - సాంస్కృతిక - సాహిత్య...
‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నటుడు రోహిత్ బాస్ఫోర్ అనుమానాస్పద మృతి
ప్రముఖ వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 3’లో నటించిన నటుడు రోహిత్ బాస్ఫోర్ అస్సాంలోని ఓ జలపాతం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఆయన మృతదేహం కనిపించడంతో స్థానిక...
మలయాళ దర్శకుడు షాజీ కరుణ్ కన్నుమూత
మలయాళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ సినిమాటోగ్రఫర్, దర్శకుడు షాజీ కరుణ్ (72) సోమవారం క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. సినిమాటోగ్రఫర్‌గా కెరీర్ ప్రారంభించిన షాజీ, దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు....
నందమూరి బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
హిందూపురం శాసన సభ్యులు, ప్రముఖ కథానాయకులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ‘పద్మభూషణ్’ పురస్కారం స్వీకరించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శ్రీ బాలకృష్ణ గారి కి ప్రత్యేక...
శ్రీ విష్ణు #సింగిల్ హిలేరియస్ ప్యాక్డ్ ట్రైలర్ లాంచ్
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హోల్సమ్ ఎంటర్‌టైనర్ #సింగిల్‌తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో కేతిక శర్మ మరియు ఇవానా కథానాయికలుగా నటించారు,...
విజయ్ సేతుపతి, పూరి ప్రాజెక్ట్ లో విజయ్ కుమార్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న తన అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ తో ఇండియన్ సినిమాని మరోసారి షేక్ చేయడానికి సిద్ధంగా వున్నారు. పూరి కనెక్ట్స్...
#Sharwa38 లో డింపుల్ హయాతి
చార్మింగ్ స్టార్ శర్వా తన మేడిన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #Sharwa38ని ప్రారంభించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కొలాబరేషన్ శర్వా, దర్శకుడు...
అమెరికా ‘కన్నప్ప’ ప్రమోషన్స్ హల్చల్
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీం ప్రాజెక్టుగా కన్నప్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కన్నప్పపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. కన్నప్ప నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్లు సినిమాపై అంచనాలు...
‘నిలవే’ టీజర్ విడుదల
సినీ ఇండస్ట్రీలో ఎవరి పరిచయం లేదు.. వారెవరో ఎవరికీ తెలియదు. అయితే సినిమా అంటే చెప్పలేనంత ప్రేమ, అభిరుచి, ఉత్సాహం అదే వారిని ముందడుగు వేసేలా చేసింది. తెలుగు సినిమాలో అతి పెద్ద...
పహల్గం ఘటనపై స్పందించిన తెలుగు చిత్ర నిర్మాత మండలి గౌరవ కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ గారు
ఏప్రిల్ 22, 2025న బైసరన్ లోయలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను దారుణంగా చంపి, 20 మందికి పైగా గాయపరిచిన పహల్గామ్ ఉగ్రవాద దాడిపై తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని మరియు...
ముంబైలో సైలెంట్ గా #AA22 పూజా కార్యక్రమం?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం ముంబైలో అత్యంత సింపుల్‌గా, సైలెంట్‌గా జరిగినట్లు సమాచారం. ఈ వేడుకకు బయటి...
ఐఫోన్ తో షూటింగ్ చేసి, ఏ ఐ టెక్నాలజీ ద్వారా రూపొందించిన ‘మిషన్ మాయ’ చిత్ర పోస్టర్ లాంచ్
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభవంతులను ప్రోత్సహించే విధంగా పిజె ప్రొడక్షన్స్ వారి నిర్మాణ సంస్థ ద్వారా మరొక చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. ప్రొడక్షన్ నెంబర్ 2గా ప్రవీణ్ జోల్లు నిర్మాణంలో ఖుషి...
సందడిగా ‘హిట్ 3’ ప్రీరిలీజ్ ఈవెంట్ – ముఖ్య అతిధిగా స్పెషల్ కాస్ట్యూమ్ లో రాజమౌళి
నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని...
2డీ&3డీలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’
మెగాస్టార్ చిరంజీవి-శ్రీదేవి జంటగా నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ 1990 మే9న విడుదలైన బాక్సాఫీస్ వద్ద అఖండ విజయాన్ని అందుకుంది. వైజయంతీ మూవీస్ అశ్వనీదత్ నిర్మాణంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన...
మహేష్ బాబు ఈడీకి విజ్ఞప్తి : విచారణకు సమయం కావాలి
సూపర్ స్టార్ మహేష్ బాబు సాయి సూర్య, సురానా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 28న (సోమవారం) విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది....
మరోసారి డ్రగ్స్ వార్తలలో మోలీవుడ్
మలయాళ చిత్రపరిశ్రమ డ్రగ్స్ వినియోగం ఆరోపణలతో వరుసగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ కేసులో పోలీసుల అదుపులోకి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ పరిశ్రమకు చెందిన...
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ & అనుపమ పరమేశ్వరన్ ‘కిష్కింధపురి’ ఫస్ట్ లుక్ రిలీజ్
డిఫరెంట్ అండ్ వెరైటీ సబ్జెక్ట్స్ చేస్తున్న యాక్షన్ హల్క్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన 11వ మూవీ #BSS11ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై చేస్తున్నారు. డైనమిక్, ప్యాషనేట్ నిర్మాత సాహు గారపాటి...
అంగరంగ వైభవంగా ‘సారంగపాణి జాతకం’ సక్సెస్ మీట్
సెన్సిబుల్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ సక్సెస్ ఫుల్ కాంబోలో వచ్చిన మూడో చిత్రం ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవీ మూవీస్ బ్యానర్ మీద నిర్మించిన ఈ చిత్రంలో ప్రియదర్శి,...
‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నెంబర్ 3: మొదటి షెడ్యూల్ ప్రారంభం
టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
సమంత నిర్మాణంలో రానున్న ‘శుభం’ మూవీ ట్రైలర్ విడుదల
ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నటి-నిర్మాత సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీని మే 9న విడుదల చేయబోతోన్నారు....
ఘనంగా ‘పేషన్’ ఫస్ట్ లుక్ లాంచ్ – ముఖ్య అతిధిగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల
యంగ్ ట్యాలెంటెడ్ సుధీస్, అంకిత హీరో హీరోయిన్స్ గా అరవింద్ జాషువా దర్శకత్వంలో రూపొండుతున్న ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టొరీ 'పేషన్'. REDANT క్రియేషన్ బ్యానర్ పై నరసింహా యేలే, ఉమేష్ చిక్కు,...
అద్భుత స్పందనతో ‘సారంగపాణి జాతకం’ సెలెబ్రిటీ ప్రీమియర్ షో
వరుస హిట్లతో దూసుకుపోతోన్న ప్రియదర్శి ఇప్పుడు ‘సారంగపాణి జాతకం’ అంటూ హిట్టు కొట్టేశాడు. శ్రీదేవీ మూవీస్ బ్యానర్ మీద శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం...
ఘనంగా ఖుషి డాన్స్ స్టూడియో తొలి వార్షికోత్సవ వేడుకలు
హీరో రాజు, తన భార్య సుహానా కలిసి తన కూతురు ఖుషి పేరు మీద తమ కలలు సహకారం చేసుకునే విధంగా మొదలుపెట్టిన ఖుషి డాన్స్ స్టూడియో ప్రారంభమై సంవత్సరం పూర్తి చేసుకున్న...
ఘనంగా సూర్య ‘రెట్రో’ ప్రీ రిలీజ్ వేడుక – ముఖ్య అతిధిగా విజయ్ దేవరకొండ
కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రెట్రో'. పూజా హెగ్డే కథానాయిక. సూర్య, జ్యోతిక నేతృత్వంలోని 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం, మే 1వ...
ఘనంగా ‘సూర్యాపేట్ జంక్షన్’ మూవీ సక్సెస్ మీట్
ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు నిర్మాణంలో, రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సూర్యాపేట్ జంక్షన్’ మూవీ ఈ నెల 25న...
“NC24 – ది ఎక్స్‌కవేషన్ బిగిన్స్” గూస్ బంప్స్ వీడియో రిలీజ్
యువసామ్రాట్ నాగ చైతన్య 'తండేల్' సంచలన విజయం తర్వాత మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తో వస్తున్నారు. బోల్డ్ ఛాయిసెస్, డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆదరగొట్టె నాగచైతన్య, తన తొలి సూపర్ నేచురల్...