Shakeela:తానే లైఫ్ అనుకున్నా.. కానీ కాబోయేవాడిని దారుణంగా కొట్టిన షకీలా!
Shakeela:శృంగార తార షకీలా అంటేనే ఓ సంచలనం.. మలయాళ ఇండస్ట్రీని తన శృంగార భరిత చిత్రాలతో ఓ ఊపు ఊపి అక్కడి స్టార్ హీరోలుగా ఉన్న మోహన్‌లాల్, మమ్ముట్టిలకు చెమటలు పట్టించింది షకీలా....
Corona Vaccine: రెండో దశలో వీరికే కరోనా వ్యాక్సిన్
Corona Vaccine: కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ కార్మికులకు...
Sushanthsingh: నేడు సుషాంత్ 35వ జయంతి.. తిరిగి రావాలని కోరుకుంటున్న అభిమానులు!
Sushanthsingh: నేడు బాలీవుడ్ స్టార్ దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 35వ జయంతి. సుశాంత్ మన మధ్య ఉంటే, అతను తన పుట్టినరోజును ఎంతో ఉత్సాహంగా జరుపుకునేవాడు. అతను అభిమానుల కోసం కొన్ని...
Panchayat Election: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
Panchayat Election: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఏపీలో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొద్దిరోజుల క్రితం పంచాయతీ...
krishnam Raju:’రాధేశ్యామ్’ రిలీజ్ డేట్ చెప్పేసిన కృష్ణంరాజు
krishnam Raju: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ఇంకా జరగాల్సి ఉంది. ఈ సినిమా...
Tamannaah Bhatia:కెరీర్ అయిపోయిందన్నారు… మౌనంగానే భరించా
Tamannaah Bhatia:మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు తమిళం, హిందీ భాషల్లో పలు సినిమాలు చేస్తోంది. మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ సినిమాతో టాలీవుడ్‌లో తమన్నా అడుగుపెట్టినా.. ఈ సినిమాతో...
Orey Bujjiga: V, డర్టీహరిని మించిన బుజ్జిగాడు
Orey Bujjiga: లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో చాలా సినిమాలు OTTలో విడుదలైన విషయం తెలిసిందే. థియేటర్లు క్లోజ్ కావడంతో.. ప్రేక్షకులు కూడా ఓటీటీలకు అలవాటు పడిపోయారు. ఓటీటీలో విడుదలయ్యే మంచి సినిమాలను...
Sara alikhan:మాల్దీవుల్లో సారా అలీఖాన్ అందాలు..
Sara alikhan: ప్రముఖ బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు సారా అలీఖాన్ ఇటీవలే మాల్దీవులకు వెళ్లింది. ఐలాండ్ నేషన్ ప్రకృతి సోయగాలను తనివితీరా ఆస్వాదించింది. శివన్-నరేశ్ డిజైన్ చేసిన ఖరిదైన...
థియేటర్లలోకి వస్తున్న శ్రియ, తమన్నాల సినిమా!
Shimbu: తమిళ హీరో శింబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఏఏఏ. ఈ చిత్రాన్ని అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా.. నిర్మాత యాళ్ళ వెంకటేశ్వరరావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమాలో శింబుకు జోడీగా...
Pushpa Villain:పుష్పలో విలన్‌గా బాలీవుడ్ నటుడు?
Pushpa Villain: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా పుష్ప. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య, ఆర్య-2 సినిమాలు సూపర్ హిట్ కావడంతో.. ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు...
Pogaru Release Date: రష్మిక ‘పొగరు’ రిలీజ్ డేట్ ఖరారు
Pogaru Release Date: కన్నడ హీరో ధృవ సర్జా హీరోగా వస్తున్న 'Pogaru' సినిమా విడుదల తేదీ ఖరారు అయింది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. ఈ సినిమా నుంచి విడుదల...
Rajamouli And Ajaydevgn: బాలీవుడ్ స్టార్ హీరోకు జక్కన్న సలహాలు
Rajamouli And Ajaydevgn: టాలీవుడ్‌లో సక్సెస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకధీరుడు రాజమౌళి. ఆయన డైరెక్షన్‌లో సినిమా వస్తుందంటేనే.. ప్రేక్షకులకు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. రాజమౌళి ఏదైనా సినిమా తీస్తున్నారంటే.. అది హిట్...
‘మిస్టర్ అండ్ మిస్’ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ – హీరో ‘శైలేష్ సన్నీ’!!
జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా అశోకరెడ్డి దర్శకత్వంలో వస్తున్న క్రౌడ్ ఫండెడ్ చిత్రం మిస్టర్ & మిస్. రీడింగ్ ల్యాంప్స్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మిస్టర్ అండ్ మిస్...
Thala Ajith:విద్య కోసం ఇడ్లీలు అమ్ముకునే వ్యక్తికి అజిత్ లక్ష విరాళం!
Thala Ajith: హీరో అజిత్‌కుమార్.. కోలివుడ్ సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమల్‌హాసన్ల తర్వాత అంత పేరున్న నటుడు. బాక్సఫీస్ రికార్డులను తిరగరాసే సత్తా ఉన్న నటుడు తాలా అజిత్. అజిత్ నటించిన చివరి చిత్రం...
Krack 10 Days Collections: రూ.25 కోట్ల క్లబ్‌లోకి క్రాక్
Krack 10 Days Collections: మాస్ మహారాజ రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన 'క్రాక్' సినిమా భారీ వసూళ్లు మూటకట్టుకుంటోంది. జనవరి 9న మార్నింగ్ షో నుంచి ఈ సినిమా విడుదల కావాల్సి...
Naga Shourya: నాగశౌర్య ‘పోలీసు వారి హెచ్చరిక’
Naga Shourya: యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. లక్ష్య, వరుడు కావలెను సినిమాలు ఇప్పటికే పట్టాలెక్కగా.. త్వరలో మరో...
Maheshbabu: మహేశ్‌తో పాటు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ హీరోయిన్!
Maheshbabu: సూపర్‌స్టార్ కృష్ణ నటించిన గూఢచారి117 సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మహేశ్‌బాబు తన సినీ కెరీర్‌ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సినిమా 1989 సంవత్సరంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు...
SHRUTI HAASAN: హాట్ హాట్ లుక్స్‌తో మతి పోగొడుతున్న శృతిహాసన్
SHRUTI HAASAN: కోలీవుడ్ స్టార్ హీరో కమల్‌హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది. తన నటన, గ్లామర్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవడంతో పాటు సౌత్...
సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థలో మరో కొరియన్ రీమేక్..
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు ఇప్పటి వరకు ఎన్నో ఫీల్ గుడ్ సినిమాలను పరిచయం చేసినవి మనం చూసాము. మంచి క్వాలీటీ ఉన్న సినిమాలను అందించడంలో ముందుండే నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్....
అయినప్పుడు చూద్దాం.. ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు కామెంట్
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే.. ముందుగా అందిరికీ గుర్తొచ్చే పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇటీవలే లాక్‌డౌన్‌లో పలువురు టాలీవుడ్ హీరోలు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రానా, నితిన్,...
ప్రారంభమైన ”మెగాస్టార్ చిరంజీవి” 153వ చిత్రం !!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్ వి ఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై మోహన్ రాజా దర్శకత్వంలో ఆర్ బి చౌదరి,...
త్వరలో హనీమూన్‌కు సునీత దంపతులు..
ప్రముఖ సింగర్ సునీత తాజాగా తన ఇన్‌స్టాలో ఓ సూపర్ పిక్‌ను పోస్ట్ చేసింది. ఇటీవలే మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీరపనేనితో సునీత వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు...
విజయ్ ‘మాస్టర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి హీరోగా వచ్చిన మాస్టర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధిస్తోంది. ఇప్పటివరకు...
మహేశ్ అందానికి కారణం ఆమెనే!
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అందంలో ఉన్న ఫాలోయింగ్ మరే హీరోకి లేదు. కేవలం అభిమానులే కాదు.. తన కోస్టార్స్‌తో పాటు దక్షిణాది, ఉత్తారాది సినీ ప్రముఖులు కూడా మహేశ్ అందానికి ఫిదా అయినవాళ్లే....
నెట్‌ఫ్లిక్స్, ఆహా మధ్య అంతర్యుద్ధం.. మాటకు మాట
ఏ బిజినెస్‌లోనైనా, ఏ రంగంలోనైనా కాంపిటీషన్ అనేది సర్వసాధారణం. ఇక బిజినెస్‌లో అయితే కాంపిటీషన్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఒక ప్రొడక్ట్‌కు పోటీగా మరో ప్రొడక్ట్ వస్తూ ఉంటుంది. దీంతో ఒక సంస్థకు,...
జనవరి 22న శింబు, తమన్నా, శ్రియ నటించిన’AAA’చిత్రం విడుదల!!
కుసుమ ఆర్ట్స్ పతాకంపై యాళ్ళ కీర్తి నిర్మాణ సారథ్యంలో.. జక్కుల నాగేశ్వరరావు సమర్పణలో రూపొందిన డబ్బింగ్ చిత్రం 'AAA'. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత యాళ్ళ వెంకటేశ్వరరావు (కృపావరం)...
పెద్దనాన్న జుట్టు సరిచేసిన ప్రభాస్.. వీడియో వైరల్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు ఇవాళ తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కృష్ణంరాజు కొత్త డ్రెస్ ధరించి కొత్త లుక్‌లో కనిపించాడు. అయితే కృష్ణంరాజు జట్టును ప్రభాస్ సరిచేస్తున్న...
హీరోగా అభి మరింత ఉన్నతస్థాయికి ఎదగాలి : ‘పాయింట్ బ్లాంక్’ సక్సెస్ మీట్ లో ”నాగబాబు”!!
అదిరే అభి, హీనా రాయ్ , రేచల్ హీరో హీరోయిన్లుగా వి వి ఎస్ జి దర్శకత్వంలో ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ పతాకంపై సస్పెన్స్ థ్రిల్లర్ ‘పాయింట్ బ్లాంక్’. డా.కొన్నిపాటి శ్రీనాథ్ నిర్మాత....
తల్లి పాత్రల్లో నటిస్తానంటున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్
కోలీవుడ్ స్టార్ హీరో కమల్‌హాసన్ నటవారసురాలిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది. తెలుగులో ఇటీవల విడుదలైన మాస్...
అన్నాడీఎంకే పార్టీకే నా మద్దతు: సుమన్
దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తమిళనాడులో రాజకీయాలు పూర్తి భిన్నంగా ఉంటాయనే విషయం తెలిసిందే. జాతీయ పార్టీల ప్రభావం పెద్దగా లేకుండా.. పూర్తిగా ప్రాంతీయ.. అది కూడా ద్రవిడ సంస్కృతికి ప్రాధాన్యమిచ్చే అంశాల...