మిస్పా మూవీ మీడియా బ్యానర్ లో నూతన చిత్రం కడప నగరంలో లాంఛనంగా ప్రారంభమైంది. గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో అనుభవం ఉన్నటువంటి మిస్పా మూవీ మీడియా కంపెనీ ఇప్పుడు సినీ రంగంలో తమ ప్రతిభను కనబరచడానికి ప్రేక్షకుల్ని మరింత మెప్పించడానికి చిత్ర పరిశ్రమలోకి తొలి అడుగు వేసింది. త్వరలోనే సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ ప్రారంభం కానుంది అని డైరెక్టర్ మరియు మిస్పా మూవీ మీడియా అధినేత శ్రీ చిన్న తోటి పద్మాకర్ గారు వెల్లడించారు.
ఈ చిత్రానికి
కథ మాటలు : ఉప్పలపాటి శివ
దర్శకత్వం : పద్మాకర్ రావ్ చిన్నతోట
నిర్మాత : పద్మాకర్ రావ్ చిన్నతోట , ఆర్.సువర్ణ
సినిమాటోగ్రఫీ: జాకట రమేష్
ఎడిటర్ : అమృత రాజు
హీరోస్ : భద్ర, పద్మాకర్ రావ్ చిన్నతోట
హీరోయిన్స్ : నేహా , అంజలి
విలన్ : యల్లారెడ్డి దుంపల
తదితరులు