మాస్ మహారాజ్ రవితేజ ‘Mr.బచ్చన్’ కొత్త అప్డేట్

మాస్ మహారాజ్ రవితేజ, హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా Mr . బచ్చన్. ఇప్పటికే ఈ సినిమా నుండి వస్తున్న అప్డేట్స్ ఈ సినిమా పై అంచనాలను అటు సినీ ప్రేక్షకులకు, ఇటు రవితేజ అభిమానులకు పెంచేస్తున్నాయి. ఈ విష్యం ఇలా ఉండగా డైరెక్టర్ హరీష్ శంకర్ తన X ద్వారా మరో అప్డేట్ ఇచ్చారు. Mr. బచ్చన్ సినిమాకి ఇంకొక షెడ్యూలు పూర్తి అయినట్లు, తన సినిమా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. దఓపి బోస్ కి,అలాగే రవితేజ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు.

https://x.com/harish2you/status/1756501351327281548?s=20