ఆయనకి ఆర్ధిక సాయం కావాలి

అందరికీ నమస్కారం!
ఈ రోజు కందికొండ గిరి గారి అనారోగ్యం గురించి ఆకస్మికంగా తెలిసి అనుకోని కుదుపు కు లోనైనాను.
గిరి గారు ఒక ముఖ్య celebrity, చాలా పెద్దవాళ్లు గిరి గారికి తెలుసు. కాని… గిరి గారి ఆరోగ్య పరిస్థితి తెలియక పోవచ్చు. ఈ స్థితి పై
నెలరోజులు గడిచినా మనకు కూడా సమాచారం లేదు. కావున… మన వాళ్ళు చేసే ఆర్ధిక సహాయం తప్పు కాదు, కానీ
పెద్ద ఎత్తున ఆర్ధిక సహాయం కావచ్చు …సరైన వైద్యం ఇవ్వడంలో కావచ్చు…కేర్ తీసుకోవాలి అంటే…గిరి గారిని గుర్తుపట్టు పెద్దలకు… KTR గారికి, Srinivas yadav గారికి, సినీ పెద్దలకు విషయం చేరవలసి వుంది. కావున ఈ విషయం FB లో Twitter లో WhatsApp లో ఉంచడం ద్వారా
మీకు తెలిసిన ఎవరైనా చానెల్ ద్వారా గిరి గారి గురించి పై పెద్దలకు తెలిపే ప్రయత్నం చేయండి అని కోరుతున్నాను. సహాయం దక్కే అవకాశం ఉంటుంది.

కంది కొండ గిరి KIMS హాస్పిటల్ లో ఉన్నారు…ఆయన సినీ గేయ రచయిత…..అలాగే తెలంగాణ బ్రతుకమ్మ, బోనాల మీద ప్రతి సంవత్సరం జానపద గీతాలు వ్రాస్తాడు.1200 సినిమా పాటలు వ్రాశాడు.. పోకిరి, దేశ ముదురు, ఈడియట్ లాంటి Hit సినిమా పాటలు వ్రాశాడు… ప్రస్తుతం హాస్పిటల్ లో KIMS ICU లో ఉన్నాడు…హెల్ప్ చేయాలని కునే వాళ్ళు…Mrs. Giri రమాదేవి కి హెల్ప్ చేయండి….+918179310687