లావణ్య వీడియోలు రికార్డ్ చేసిన మస్తాన్ సాయి

రాజ్ తరుణ్, లావణ్య కేసులో మస్తాన్ సాయి అనే వ్యక్తి అరెస్ట్ కావడం జరిగింది. లావణ్య కొంతమంది అమ్మాయిలతో ప్రైవేట్ గా ఉన్న సమయంలో వాడి వీడియోలను మస్తాన్ సాయి రికార్డు చేసినట్లు లావణ్య మస్తాన్ సాయి పై ఆరోపణ చేయడం జరిగింది. తను ప్రైవేట్ గా గడిపిన సమయంలో తనకు తెలియకుండా కొన్ని వీడియోలను చూసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని లావణ్య కంప్లైంట్ చేశారు. దీనిపై పోలీసులు యాక్షన్ తీసుకుని వెంటనే రంగంలోకి దిగారు. అయితే షాపింగ్ విషయం ఏంటంటే లావణ్య కు సంబంధించి మస్తాన్ సై దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ లో సుమారు 200 పైగా వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాక కొన్ని వీడియోలను లావణ్య పోలీసులకు అందజేయడం జరిగింది.