మ్యాక్స్ ఫ్యాషన్ లో మాన్యా సెల్ ప్రారంభం

    • అండర్ రూ.399/- లోపే అద్భుతమైన కలెక్షన్లు
    • అన్ని మ్యాక్స్ షోరూమ్స్ ల్లో అందుబాటులోకి వచ్చింది
    • మ్యాక్స్ ప్రియుల కోసం అదిరిపోయే ఆఫర్లు

    మ్యాక్స్ ఫ్యాషన్ అదిరిపోయే మాన్యా సెల్ ప్రారంభించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాషన్ ప్రియుల కోసం మ్యాక్స్ మాన్యా సెల్ రూ. 399* లోపే అందరికీ అందుబాటులోకి వచ్చింది. మరెక్కడా లేని విధంగా ఫ్యాషన్ ప్రయాణాన్ని, అద్భుతమైన ఆఫర్ లను మీకోసం అందిస్తుంది. మ్యాక్స్ మాన్యా సెల్ రూ.399* కంటే తక్కువ ధరకే అన్ని మ్యాక్స్ షోరూమ్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు మ్యాక్స్ తన ఫ్యాషన్ ప్రియులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. స్టైలిస్ట్ ఫ్యాషన్ ను ఎంతగానో ఇష్టపడేవారు ఈ మ్యాక్స్ మాన్యా సెల్ ఆఫర్స్ తో థ్రిల్‌ను అనుభవించండి. మీరు ఈరోజు నుంచే మ్యాక్స్ ఫ్యాషన్స్ లో రూ.399* లోపే లభించే అద్భుతమైన కలెక్షన్లను మిస్ అవ్వకండి. మ్యాక్స్ ఫ్యాషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశవ్యాప్తంగా మ్యాక్స్ ప్రవేశపెట్టే ఉత్పత్తులకు, బ్రాండెడ్ క్లాతింగ్ కు డిమాండ్ మాములుగా ఉండదు. అందుకే మ్యాక్స్ సంస్థ తన వినియోగదారులు, ఫ్యాషన్ ప్రియులకోసం ఇప్పుడు అతి తక్కువ ధరలో అదిరిపోయే కలెక్షన్లు మీ ముందుకు తెచ్చింది. మీరు ఈరోజే మ్యాక్స్ ఫ్యాషన్ స్టోర్స్ ను సందర్శించి, మాన్యా సెల్ అందుబాటులో ఉన్న స్టైలిష్ కలెక్షన్లను మీ ఇంటికిమ్యాక్స్ తీసుకుని వెళ్లండి. ఇప్పుడే త్వరపడండి.