రంగ రంగ వైభవంగా APFDC చైర్మన్ గా పోసాని కృష్ణ మురళి ప్రమాణ స్వీకారం

రంగ రంగ వైభవంగా APFDC చైర్మన్ గా పోసాని కృష్ణ మురళి ప్రమాణ స్వీకారం.హాజరైన మాజీ మంత్రి పేర్ని నాని..నిర్మాతల మండలి అధ్యక్షుడు.సి.కళ్యాణ్..మోహన్ వడ్లపట్ల ..తుమ్మలపల్లి రామ సత్యనారాయణ.బాసిరెడ్డి.అనుపమ రెడ్డి..బాపిరాజు.అలంకార ప్రసాద్.సాయి.ఒంగోలు బాబు..pLK రెడ్డి తదితరులు హాజరయ్యారు..అతి త్వరలో AP లో నంది అవార్డ్స్ మరియు రాయితీలు షూటింగ్స్ జరపడం కోసం కావలసిన సదుపాయాలు ని ఏర్పాటు చేస్తాను అని పోసాని గారు తెలియజేసారు..