Kollywood: సుశాంత్ మాదిరిగానే మ‌రో యువ‌న‌టుడు ఆత్మ‌హ‌త్య‌..

Kollywood: బాలీవుడ్ యువ న‌టుడు దివంగ‌త సుశాంత్ సింగ్ మాన‌సిక స‌మ‌స్య‌లు కార‌ణంగా త‌న ప్లాట్‌లో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇది అలా ఉంచండి.. సుశాంత్ మ‌ర‌ణం లాగానే త‌మిళ న‌టుడు, మోడ‌ల్ శ్రీ‌వాస్త‌వ్ చంద్ర‌శేఖ‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ‌గ‌త కొన్నిరోజుల‌నుంచి మాన‌సిక ఒత్తిడితో బాధ‌ప‌డుతున్న అత‌డు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఇటీవ‌లే తాను చికిత్స తీసుకున్న‌ట్లు స‌మాచారం..

srivtsav suicide

Kollywood కాగా షూటింగ్ ఉంద‌ని చెప్పి పెరంబూర్‌లోని త‌న ఇంటి నుంచి ఆఫీస్ కు చేరుకుని అక్క‌డ‌నే ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ నేప‌థ్యంలోనే శ్రీ‌వాస్త‌వ్ మ‌ర‌ణం ప‌ట్ల Kollywood తోటి న‌టీన‌టులు దిగ్ర్భాంతి వ్య‌క్తంచేశారు. కోలీవుడ్ స్టార్ ధ‌నుశ్ న‌టించిన ఎన్నై నోకి పాయుమ్ చిత్రంలో ఓ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు శ్రీ‌వాస్త‌వ్‌.. Kollywood అలాగే వ‌ల్లామై త‌రాయో అనే వెబ్‌సిరీస్‌లో న‌టించాడు.. ప్ర‌స్తుతం తెలుగులో చిన‌దాన టైటిల్‌తో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.