దక్షిణాది సాంస్కృతిక ని సంప్రదాయలను దేశవ్యాప్తంగా ఇతోధికమైన ప్రచారం నాకు స్వీకారం చుట్టిలని కేంద్ర ప్రర్యటక ,సాంస్కృతిక శాఖ మాత్యులు శ్రీ కిషన్ రెడ్డి గారిని నేడు కరీంనగర్. హుజురాబాద్ నందు కలిసి సత్కరించి వినతిపత్రం సమర్పించి కోరిన తమిళనాడు తెలుగు యువశక్తి వవస్థాపక అధ్యక్షుడు .తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి..
కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కేంద్ర పర్యాటక మంత్రి గా దేశం లోని ఏ ప్రాంతాల్లో అయిన టూరిజం శాఖ ఆధ్వర్యంలో సినిమా షూటింగ్ లను జరుపుకొనుటకు ప్రోత్సహించుటలో భాగంగా ఎలాంటి రుసుము లేకుండ షూటింగ్ లు జరుపుకొనుటకు యేసులుబాటు కల్పించుటకు చర్యలు చేపట్టాలని ,ప్రపంచికరణ లో భాగంగా విదేశీ సంస్కృతి కి అలవాటు పడుతున్న యువతరం నాకు ప్రస్తుతం మరుగున పడిన దక్షిణాది సంస్కృతి, సంప్రదాయలు.ప్రపంచ వ్యాప్తంగా వికసించుటకు ఒక తెలుగు వాడిగా ..దక్షిణ ప్రాంత వాసిగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గా చర్యలు తీసుకొనుటకు కంకణం కట్టాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మంత్రి కి సమర్పించిన వినతిపత్రం లో కోరారు…
కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తో పాటు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శులు… చింతలపూడి వెంకట్.బి.వెంకటేశ్వర్లు, బి.వినోద్ వర్మ పాల్గొని మంత్రి గారిని శాలువా లతో…బొకై ల తో ఘనంగా సత్కరించారు….