సినీ ప్రేక్షకులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించనుంది. లొక్డౌన్ తో మూతపడిన సినిమా హాల్స్ ను ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వనుంది. ఇవాళ సాయంత్రం సీఎం కెసిఆర్ దీనికి సంబంధించిన ప్రకటన చేయనన్నా ురు . చిరంజీవి నాగార్జున ఇతర టాలీవుడ్ ప్రముఖులతో కలిసి కెసిఆర్ ప్రకటన చేయనున్నారు. దీంతో సినీ పరిశ్రమతో పాటు సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
లాక్ డౌన్ వల్ల సినిమా హాల్స్ మూతపడిన విషయం తెలిసిందే. దీనివల్ల నిర్మాతలతో పటు థియేటర్స్ యాజమాన్యాలు త్రీవంగా నష్టపోయాయి. కొన్ని థియేటర్స్ యాజమాన్యాలు సిబ్బందికి శాలరీ ఇవ్వలేక తీసివేశాయి. దీంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇక లొక్డౌన్ వాళ్ళ సినిమాల విడుదల ఆగిపోవడంతో నిర్మాతలు బాగా నష్టపోయారు .అలాగే షూటింగ్స్ ఆగిపోవడం వల్ల సినిమాల విడుదల ఆలస్యం అవుతుంది. దీని వల్ల కూడా నిర్మాతలు నష్టపోయారు .
సినిమా థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చు అని కేంద్రం అనుమతి ఇవ్వడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా హాల్స్ ఓన్నా పెన్ చేసుకునేందుకు అ నుమతిఇస్తూన్నాయి . అందులో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా అనుమతి ఇస్తుంది .