Kathrinekaif: ష‌ర్ట్ బ‌ట‌న్స్ తీసేసిన క‌త్రీనా అందాల‌ను చూశారా!

Kathrinekaif: బాలీవుడ్ స్టార్ బ్యూటీ క‌త్రినా కైఫ్ తెలుగులో విక్ట‌రీ వెంక‌టేష్ స‌ర‌స‌న మ‌ల్లీశ్వ‌రీ సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన విష‌యం తెలిసిందే. ఆత‌ర్వాత బాలీవుడ్ బాట ప‌ట్టి.. అక్క‌డ ప్రేక్ష‌కుల‌ను ఊర్రుతూలుగించింది. త‌న హాట్ హాట్ అందాల‌తో రెచ్చిపోయేది. ఏకంగా బాలీవుడ్ భాయ్ స‌ల్మాన్‌ఖాన్‌కు ప్రియురాలుగా హాల్‌చ‌ల్ చేసింది.

Kathrine latest Pics

ఇప్పుడు ఈ అమ్మ‌డికి సినిమాలు లేకున్నా.. అందానికి క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. తాజాగా Kathrinekaif ఆమె ఓ ఫోటోను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంది. ఆ ఫోటోలో క‌త్రినా బ్లూటీష‌ర్ట్‌లో.. బ్లూ జీన్స్‌లో క‌నిపించింది.. టీష‌ర్ట్‌కు బ‌ట‌న్స్‌కు బ‌దులు పిన్నిసులు పెట్టుకుని త‌న అందాల‌ను ఎలివేట్ చేస్తూ క‌నిపిస్తుందిKathrinekaif. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.