ఫ్రెండ్‌తో ఒక నైట్ ఉండమన్నాడు.. సంచలన విషయాలు బయటపెట్టిన హీరోయిన్ కరిష్మా కపూర్

బాలీవుడ్న టి కరిష్మా కపూర్ తన వ్యక్తిగత జీవితం గురించి తాజాగా సంచలన విషయాలు బయటపెట్టింది. ఆమె బయటపెట్టిన షాకింగ్ విషయాలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. తన మాజీ భర్త సంజయ్ కపూర్‌తో కలిసి హానీమూన్‌కు వెళ్లినప్పుడు చోటుచేసుకున్న చేదు సంఘటన గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె బయటపెట్టింది. తాము హానీమూన్‌కు వెళ్లినప్పుడు తన ఫ్రెండ్‌తో ఒక రాత్రి గడపాలని తనను సంజయ్ కపూర్ బలవంత పెట్టాడని కరిష్మా కపూర్ సంచలన విషయాన్ని బయటపెట్టింది.

karishma kapoor

తాను దానికి ఒప్పుకోకపోడంతో సంజయ్ దూషించడం మొదలుపెట్టాడని కర్మిషా కపూర్ చెప్పింది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మొదటి భార్యతో సంజయ్ రిలేషన్‌లో ఉన్నాడని, ఇద్దరు కలిసి ఉన్నారంది. తాను గర్భవతిగా ఉన్నప్పుడు కూడా తన తల్లితో కలిసి సంజయ్ తనను వేధింపులకు గురిచేశాడని తెలిపింది

నేను గర్భవతిగా ఉన్న సమయంలో తన అత్త ఒక చీర బహుమతిగా ఇచ్చి ధరించమని చెప్పింది. కానీ గర్భవతిగా ఉండటం వల్ల ధరించలేకపోయాను. దీంతో సంజయ్, అతడి తల్లి కలిసి నన్ను కొట్టారు’ అని కరిష్మా కపూర్ చెప్పింది. వేధింపులు తట్టుకోలేక సంజయ్‌కు విడాకులు ఇచ్చానని కరిష్మా కపూర్ వెల్లడించింది.