కాజల్ అగర్వాల్ కొత్త సినిమా ‘సత్యభామ’ ఇప్పుడు అమెజాన్ లో

కాజల్ ప్రధాన పాత్రలో నటిస్తూ ఈ నెల 7న విడుదల అయిన సినిమా సత్యభామ. సుమన్ చిక్కాల దర్శకత్వలో వచ్చిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా విష్ణు బేసి సినిమాటోగ్రఫీ చేసారు. నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది.