
నిన్న ఉదయం సింగపూర్లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు స్కూల్లో పోగానే ప్రమాదం వాటిలిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ సమాజంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు చేతులు ఇంకా కళ్ళపై గాయాలు కావడం జరిగింది. అదేవిధంగా ఒక పీల్చడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఎప్పటికీ పవన్ కళ్యాణ్ స్పందించి తన ఉత్తరాంధ్ర యాత్రను ముగించుకుని అన్న చిరంజీవి, వదిన సురేఖ గారితో కలిసి సింగపూర్ చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సంఘటనపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు సింగపూర్లో ఈ విధంగా ప్రమాదం జరగడం తనను ఎంతో కలిగిందని, త్వరగా ఆ చిన్న యోధుడు కోలుకోవాలని కోరుకుంటూ ధైర్యంగా ఉండమని పవన్ కళ్యాణ్ గారికి అలాగే వారి కుటుంబ సభ్యులకు బలం చేకూరాలని ప్రార్థించుచున్నట్లు తెలిపారు.