Bollywood: చీర‌లో మ‌తిపోగ‌డుతున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ..

Bollywood: బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉంది. అలాగే షూటింగ్‌లో బిజీగా ఉంటూనే.. మరోవైపు త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో బిజీగా మారింది ఈ భామ‌. ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న హాట్ హాట్ ఫోటోల‌ను షేర్ చేస్తూ.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా Bollywood ఈ హాట్ బ్యూటీ చీర‌లో స్ట‌న్నింగ్ లుక్‌లో క‌నిపించ‌గా.. కుర్ర‌కారులు మ‌తులు చెడిపోయాయి..

ఎప్పుడూ హాట్ హాట్ డ్రెస్‌ల‌తో పిచ్చేక్కించే ఈ భామ ఈ సారి చీర‌లో కనిపించేస‌రికి కుర్ర‌కారు మ‌తులు చెడిపోయాయి. కానీ మ‌రికొంద‌రు జాక్వెలిన్ తెల్ల చీర‌లో చాలా హాట్‌గా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే బికినీలు, జిమ్ డ్రెస్‌ల‌తో వేడెక్కించే ఈ హాట్ భామ చీర క‌డితే ఎలా ఉంటుందో ఇదిగో ఇదే శాంపిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వ‌రుస చిత్రాలతో బిజీగా ఉంది.. వెబ్‌సిరీస్‌ల్లో.. మ‌రోవైపు యాడ్స్‌ల‌లో కూడా న‌టిస్తోంది Bollywood ఈ భామ‌..