Jacqueline Fernandez: అర్ధ న‌గ్నంగా జాక్వెలిన్ ఫేర్నాండేజ్‌ హల్‌చ‌ల్..

Jacqueline Fernandez: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న అందాల ఆర‌బోతతో కుర్ర‌కారును గుండెల్లో హీట్ పెంచేస్తుంది. బాలీవుడ్ ప‌లు సినిమాల్లో బోల్డ్ గా న‌టించి యూత్ క్రేజ్ సంపాదించుకుంది. మ‌రోవైపు త‌న హాట్ ఫోటోల‌తో సోష‌ల్ మీడియాలో మంట‌లు పెడుతుంది. తాజాగా యువ‌కుల్లో వేడేక్కించే ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ బ్యూటీJacqueline Fernandez.. త‌న అధికారిక ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇంత‌కీ ఆ ఫోటోలో ఏముంద‌బ్బా అనుకుంటున్నారా.. ప్ర‌ముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వ‌హించిన ఫోటో షూట్‌లో భాగంగా.. టాప్‌లెస్‌గా క‌నిపిస్తూ ఒంటిపై క‌నీసం క్లాత్ లేకుండా ఫోటోల‌కు ఫోజులు ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియా వైర‌ల్ అవుతుంది. ఇకJacqueline Fernandez ఆమె ప్ర‌స్తుతం బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న రామ‌సేతు మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తుంది జాక్వెలిన్ బ్యూటీ.‌‌