విప్పేసి రెచ్చగొడుతున్న జబర్దస్త్ బ్యూటీ

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ వల్ల ఎంతోమంది పాపులర్ అయిపోయి వెండితెరపై కూడా అడుగుపెట్టారు. జబర్దస్త్ యాంకర్లు అనుసూయ, రష్మీ సినిమాల్లో హీరోయిన్‌గా కూడా అవకాశం దక్కించుకున్నారు. ఇక జబర్దస్త్ కమెడియన్లు చాలామంది అనేక సినిమాల్లో ఛాన్స్ దక్కించుకున్నారు. ఇప్పుడు జబర్దస్త్ బ్యూటీ వర్ష కూడా అలాంటి అవకాశాలను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

varsha

అందులో భాగంగా ఇటీవల హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతూ దర్శకనిర్మాతలకు గాలం వేస్తోంది. తన హాట్ ఫొటోషూట్స్‌తో కుర్రకారుని రెచ్చగొడుతోంది. తాజాగా క్లివేజ్ షోతో సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా తన సెమీ న్యూడ్ లుక్స్‌ను వర్ష పోస్ట్ చేసింది.

ఒక ఫొటోలు ఒంటిపై దుస్తులు లేకుండా కేవలం బ్లాంకెట్‌తో కనిపించింది. ఇక మరో ఫొటోలో షర్ట్ బటన్స్ విప్పేసింది. అభిషేకం, తూర్పుపడమర, ప్రేమ ఎంత మధురం లాంటి సీరియల్స్‌లో నటించిన వర్ష.. ప్రస్తుతం జబర్దస్త్ షోతోనూ ఆకట్టుకుంటోంది.