Jabardasth comedy show: డ్రంక్ అండ్ డ్రైవ్‌ల్లో ప‌ట్టుబ‌డ్డ జ‌బ‌ర్ద‌స్త్ లేడీ..

Jabardasth comedy show: హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎంతో మంది మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరక‌డంతో.. వారికి త‌గిన గుణ‌పాఠం చెపుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారి వాహానాల‌ను స్వాధీనం చేసుకుని.. కౌన్సెలింగ్ ఇస్తున్నారు. డ్రంక‌న్ డ్రైవ్‌లో సామాన్య ప్ర‌జ‌లే కాదు, ప్ర‌ముఖులు పట్టుబ‌డ‌డంతో జ‌నాలు వెర్రేత్తిపోతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇన్ని చ‌ర్య‌లు చేపట్టిన తీరు ఎందుకు మార‌డం లేదంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

comedian thanmai

Jabardasth comedy show తాజాగా జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ త‌న్మ‌యి మ‌ద్యం తాగి వాహ‌నం న‌డుపుతూ ట్రాఫిక్ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. జ‌బ‌ర్ద‌స్ట్ కామెడీ షోలో లేడీ గెట‌ప్‌లు వేసి త‌న్మ‌యి ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. శుక్ర‌వారం రాత్రి జూబ్లీహిల్స్‌లో Jabardasth comedy show ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్ల‌తో క‌లిసి మ‌ద్యం సేవించి వాహ‌నం న‌డుపుతూ.. ట్రాఫిక్ పోలీసుల‌కు చిక్కారు. కాగా నిబంధ‌న‌లు ఉల్లంఘించినందుకు త‌న్మ‌యిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. అలాగే Jabardasth comedy show త‌న్మ‌యికి కౌన్సెలింగ్ ఇవ్వ‌నున్నారు ట్రాఫిక్ పోలీసులు.