Tollywood: జాతి ర‌త్నాలు టీజ‌ర్ వ‌చ్చేసింది..

Tollywood: న‌వీన్ పోలీశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం జాతి ర‌త్నాలు. ఈ చిత్రానికి అనుదీప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఇక తాజాగా సినిమాకు సంబంధించిన టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం.

Jaathirathnalu teaser

Tollywoodఇందులో న‌వీన్ పోలీశెట్టి, రాహుల్ కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శ‌ని పెద్ద నేర‌స్థుల్లాగా గొలుసుల‌తో జైల్లో న‌డుచుకుంటూ వ‌స్తూ టీజ‌ర్ ప్రారంభ‌మ‌వుతుంది. Tollywood ఈ టీజ‌ర్ ఆద్యంతం కామెడీని పంచుతూ, అల‌రిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని స్వ‌ప్న సినిమాస్ ప‌తాకంపై నాగ్ అశ్విన్ నిర్మిస్తుండ‌గా.. మార్చి 11న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రానికి రాధ‌న్ సంగీతం అందిస్తున్నారు.