OTT లకు కూడా 2ND వేవ్ స్టార్ట్ ఐనది!!

2020 సం లో ఈ కరోన పుణ్యమా అని ఈ OTT లు ప్రాచుర్యం లో కి వచ్చాయి..అంతకు ముందు.NETFLIX.. అమెజాన్ లాంటి వి ఉన్న చాలామంది కి AWARNESS లేదు..ఆహా అని పక్క తెలుగు ఛానల్ పెట్టటం వెంటనే కరోన రావటం.
THEATRES బంద్ లాంటి వల్ల వేరే ULTERNETIVE లేక నెంబర్ 1 స్తానం లో ఆహా వచ్చింది..అదే టైం లో వివాదాల వర్మ మా గురువు RGV.. ATT పేరుతో పే ఫర్ వ్యూ ని ప్రవేశపెట్టే సక్సెస్ అయ్యారు..అదే బాటలో శ్రేయస్ ET.. భీమవరం టాకీస్ ATT.. ఊర్వశి OTT అండ్ ATT పేరు మీద కొత్త APP లు రావటం తో సినిమా దశ దిశ మారిపోయినది…

ఇప్పుడు OTT/ATT ల కోసం సినిమాలు వెబ్ సిరీస్ లాంటి వి ఎన్నో సినిమాలు స్టార్ట్ ఐనవి.సినిమా ప్రపంచం లో అందరు బిజీ గా వున్నారు.థియేటర్స్ లో 5 గురు కొత్త డైరెక్టర్స్ సూపర్ హిట్స్ కొట్టారు.

ఇంత లో కరోనా 2ND వేవ్ స్టార్ట్ ఐనది..అంటే మళ్ళీ ఈ OTT/ATT లకు మహర్దశ పట్టనుంది..మే 2021 నుండి లాక్ డౌన్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది ఈ పరిస్తితి లో .కొత్త సినిమలు.వైల్డ్ డాగ్..సుల్తాన్ లాంటి సినిమాలు..ott లో కి వచ్చేసాయి 👍 బాలీవుడ్ బాదుషా..సల్మాన్ ఖాన్ సినిమా రాధే అతిత్వరలో అటు థియేటర్స్ ఇటు ATT/OTT లలో ఒకే సారి విడుదలకు రెడి అవుతుంది ఆంటే సంచలనానికి నాంది..అప్పుడు తెలుగు లో రాబోయే సినిమాలు..వకిల్ సాహెబ్..ఆకాండ..ఆచార్య విరట పర్వం లాంటి పెద్ద సినిమాలకు కూడా OTT వారు పెద్ద రేట్స్ ఆఫర్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్ ..ఇక అంత అంత మాత్రం గా ఉన్న చిన్న సినిమాలు THEATRES లో కి విడుదల కూడా మరో 100 రోజులు కష్టం.. గాబట్టి OTT/ATT లు వైపు చూస్తున్నాయి….ఏది ఏమైనా ఈ కరోన వల్ల OTT /ATT లకు ప్రాధాన్యత పెరుగుతున్నది…పెద్ద సినిమాలకు ఆహా….. చిన్న బడ్జెట్ చిత్ర లకు ఊర్వశి అనుకూలంగా ఉన్నాయి..త్వరలో మరో 11 OTT లు వస్తున్నాయి.భవిష్యత్ లో చిన్న సినిమాల కి ప్రేక్షకుడు థియేటర్ కంటే OTT లకే మక్కువ చూపించుతారు.

ఇంటిలో 10 మంది హీరోలు నిర్మాణ సంస్థలు థియేటర్స్. అన్ని వున్నా అల్లు వారే .రాబోయే టెక్నాలజీ ముందే ఊహించి * ఆహా * అన్నారు….మా లాంటి వారికి ఆదర్శం అయ్యారు. అందుకే అల్లు వారు ఆహా తో….💐
మీ రామ సత్యనారాయణ