మహిళా దినోత్సవం 2023 తెలుగు ఫిల్మ్ ఛాంబర్

International Women Day 2023 Press Meet | Film Chamber | TFPC

ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రివ్యూ థియేటర్లో డిజి క్వెస్ట్ , నేస్తం ఫౌండేషన్, తెలుగు సినిమా వేదిక ఆధ్వర్యంలో జె.వి.మోహన్ గౌడ్, పి. విజయ వర్మ, PLK రెడ్డి నిర్వహించిన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది… కార్యక్రమానికి కొత్త బసిరెడ్డి, కె. యల్. దామోదర ప్రసాద్, విజేందర్ రెడ్డి, అనుపమ్ రెడ్డి, నాగులపల్లి పద్మని అతిథులుగా హాజరై అవార్డ్ గ్రహీతలకు సత్కారం చేశారు..
కార్యక్రమంలో అవార్డ్ గ్రహీతలు వీరే…

 1. నచ్చావులే ఫేమ్ మాధవి లత
 2. ఆర్టిస్ట్ జయలక్ష్మి
 3. కొరియోగ్రాఫర్ సుజి
  4.డబ్బింగ్ ఆర్టిస్ట్ చంద్రిక
 4. ఫిట్నెస్ మోటివటర్ అను ప్రసాద్
 5. డాక్టర్ మల్లుల జ్ఞానేశ్వర్ సురేష్
 6. మహిళా వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ లలిత
 7. ప్రవీణ్ నాయుడు తోట
 8. షిరో హోం ఫుడ్స్ సువర్ణదేవి పాకలపాటి
  10.తెలుగు ఛాంబర్ డిప్యూటీ మేనేజర్ దేవినేని దుర్గ
 9. తెలంగాణ స్టేట్ ఛాంబర్ మనేజర్ అనునిత
 10. ప్రసాద్ ల్యాబ్స్ అసిస్టెంట్ అకౌంటెంట్ నిర్మల