ileana d’cruz: న‌డుము కిందిభాగం అందాలను చూపిస్తున్న‌ ఇలియానా.. ఫ్యాన్స్ ఆగ్ర‌హాం!

ileana d’cruz: ప్ర‌ముఖ న‌టి ఇలియానా టాలీవుడ్‌లో దేవ‌దాసు చిత్రంతో అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. ఇందులో ఎంతో హాట్‌గా క‌నిపించి కుర్ర‌కారుల మ‌దిని కొట్టుకునేలా చేసింది. అనంత‌రం ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. కాగా టాలీవుడ్‌లో అవ‌కాశాలు త‌గ్గేస‌రికి బాలీవుడ్ బాట ప‌ట్టింది. అక్క‌డ కూడా త‌న జీరో సైజ్ న‌డుము అందాల‌తో ప్రేక్ష‌కుల‌ను పిచ్చేక్కించింది. ఇక సోష‌ల్ మీడియాలో అయితే ileana d’cruz త‌న హాట్ హాట్ అందాల‌తో మంట‌లు పెడుతుంది. తాజాగా ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఇందులో ఇల్లీ వైట్ బికినిలో త‌న న‌డుము కింది భాగం అందాల‌ను చూపిస్తుంది.

ileana d'cruz

ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి అభిమానుల‌‌ను పిచ్చేక్కిస్తున్నాయి. ఏంటీ ఈ ఫోజులు.. అంటూ తీవ్ర‌మైన వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ileana d’cruz ఇల్లీకి మ‌రీ వెర్రి ఎక్కువ‌వుతుంది.. మ‌రీ అంత‌గా జూమ్ చేసి చూపించాలా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు ఫ్యాన్స్‌. ఇక ఆమె ప్ర‌స్తుతం ది బిగ్ బుల్ అభిషేక్ బ‌చ్చ‌న్ జోడీగా హీరోయిన్‌గా న‌టిస్తుందిileana d’cruz. ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ నిర్మిస్తున్నాడు.‌