ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఇళయరాజా గారి కుమార్తె శ్రీమతి భవతారిణి గారు మరణించారు

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఇళయరాజా గారి కుమార్తె శ్రీ భవతార్ని గారు మరణించారు. గాయనిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు గెలుచుకున్న శ్రీమతి భవతారిణి గారు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయని పరిష్కారాన్ని అందుకున్నారు. క్యాన్సర్ చికిత్స పొందడం కోసం శ్రీలంకకు వెళ్ళిన ఆమె వైద్య చికిత్స పొందుతూ అక్కడే మరణించడం జరిగింది.