నూతన సంవత్సర శుభాకాంక్షలతో దేశ మహిళా మణులకే అంకితం మన సినిమా ” ఇది కల కాదు “

ఇది కల కాదు చిత్రం నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ ముందు జనవరి నెలలోనే థియేటర్ లలో వస్తున్నది.
“ఎటు చూసిన రాజకీయ నాయకుల అండ దండాలతో బ్రతుకుతున్న కామాందుల కళ్ళకు ఆరు మాసాల పసి కందు నైనా వంద సంవత్సరాల బామ్మ లోనైనా ఆడతనమే కనిపిస్తుంది తప్ప మరేమిలేదు . ఎన్ని చట్టాలు వచ్చిన చట్టాలను చుట్టాలుగా భావిస్తూ తన పని తానే కానిస్తూ దర్జాగా బ్రతుకుతున్న కామాంధులకు అంతు ఎప్పుడు?? ఎక్కడ???..ఎలా???”””
ఒక ప్రశ్నగానే నిలిచిపోతున్నది. ఇలాంటి సమయం లో సమాజానికి పరిందా ఆర్ట్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ నిర్మించిన ఒక చక్కని కలే “” ఇది కల కాదు “” తెలుగు సినిమా…యావత్ మన దేశ మహిళమణులకే అంకితం.
సమాజానికి ఉపయోగ పడే విధంగా రూపు దిద్దిన సినిమే ” ఇది కల కాదు “.ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీ చరిత్ర లో నిలిచి పోయే విధంగా చూడటం ప్రేక్షకుల బాధ్యత. ఇందులో ముఖ్య తారగనం షఫీ, దానిక సింగ్, బెనర్జీ, పూజిత జొన్నలగడ్డ, వైభవ్ సూర్య,Drశ్రీజసాధినేని,హారిక,సమీర్, గులజార్,రజియా, మాధవి, మాహి, భాస్కర్, జమా, విద్యాసాగర్, మాధురి, గౌతమి, సుప్రియ,అనిల్,దీపు మొదలగు నటించిన ఆహ్లాదం తో పాటు సందేశాలతో సమాజానికి ఉపయోగ పడే చిత్రం లో డైరెక్టర్ అదీబ్ నజీర్ ఒక విభిన్న పాత్ర పోషించటం విశేషం.
కెమెరా ప్రభాకర్, మ్యూజిక్ వెంకటేష్ బొల్లా..ఈ సినిమా లో ఐదు చక్కని పాటల తో పాటు మరవ లేని డైలాగ్స్ మరియు కొత్త పాత నటినటుల నటన అద్భుతం.. మన ఈ సినిమా జనవరి నెల థియేటర్స్ లలో విడుదల కానుంది.. ప్రతి ఒకరు కుటుంబ సమేతంగా చూడ వలిసిన చిత్రమే “” “ఇది కల కాదు ” చూసి ఇలాంటివి మరియు ఎన్నో సినిమాలు తీయాలని మమ్మల్ని ఆశీర్వాదించాలని కథ మాటలు రచన మరియు దర్శకత్వం వహించిన మీ ముద్దుల తెలుగు బిడ్డ అదీబ్ నజీర్ ప్రేక్షకులకు మనవి చేయు చున్నారు.