బాత్‌ట‌బ్‌లో తాప్సీ అందాలు..

హీరోయిన్ తాప్సీ టాలీవుడ్‌లో ఝుమ్మందినాదం సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ త‌ర్వాత ఎన్నో తెలుగు చిత్రాల్లో క‌నిపించిన ఈ సుంద‌రి.. త‌మిళంలోనూ మెరిసింది. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన స‌రైన హిట్‌ను త‌న ఖాతాలో వేసుకోక‌పోవ‌వ‌డంతో బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది. అక్క‌డ చేసిన తొలి సినిమాతోనే హిట్ సాధించి, ఆ త‌ర్వాత అమితాబ్‌తో కలిసి పింక్ చిత్రంలో న‌టించింది. ఈ సినిమా భారీ విజ‌యం సాధించ‌డంతో పాటు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. దీంతో అప్ప‌టి నుంచి బాలీవుడ్‌లో బిజీబిజీగా మారింది. వ‌రుస‌గా సినిమాలు చేస్తూ దూకుడును ప్ర‌ద‌ర్శిస్తోంది.

thaapsi

అయితే ఈ నేప‌థ్యంలోనే తాప్సీ త‌‌న అందాల‌తో యువ‌కుల‌ను క‌నువిందు చేస్తుంది. తాజాగా ఆమె బాత్‌ట‌బ్‌లో త‌న అందాలు ఆర‌బోసింది. యూత్‌ని ఆక‌ర్షించే విధంగా ఆ ఫోటోను సోష‌ల్‌మీడియాలో పెట్టింది. ఈ తాజా ఫోటోకి చ‌మ‌త్కార‌మైన శీర్షిక‌ను కూడా జోడించింది. బాత్‌ట‌బ్‌లో కూర్చున్న‌ప్పుడు ఫోటోషూట్ చేయ‌డం కొత్త విష‌యం అని తాప్సీ వ్యంగంగా వ్యాఖ్యానించింది. ఆ ఫోటోలో కొత్త విష‌యం ఏంటంటే.. ఇలా బాత్‌ట‌బ్‌లో కూర్చోవ‌డం కొత్త విష‌యం అనిపిస్తోంది. కాబ‌ట్టి థ్రిల్లేమిటో చూద్దాం.. చీప్ థ్రిల్స్.. స్టిల్ థింకింగ్ వై అంటూ వ్యాఖ్య‌ను జోడించింది. దీంతో సోష‌ల్‌మీడియాలో.. బాత్‌ట‌బ్‌లో ఇలా ఉండి టెంప్ట్ చేయ‌డం ద్వారా చీప్ థ్రిల్స్‌ని ఆస్వాధించాల‌నుకుంటోందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాప్సీ ప్ర‌స్తుతం బాలీవుడ్ చిత్రం ర‌ష్మి రాకెట్‌లో న‌టిస్తోంది. ఇందులో అథ్లెట్ పాత్ర‌ను పోషిస్తుంది.. అథ్లెట్ మ్యారీడ్ జీవితాక‌థాంశ‌మిది ఈ చిత్రం. ఆక‌ర్ష్ ఖురానా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ప్రియాన్షు పెన్యూలీ తాప్సీకి భ‌ర్తగా న‌టిస్తున్నాడు.