Raashikanna: బాక్సింగ్ చేస్తూ అందంతో రెచ్చిపోతున్న రాశీఖ‌న్నా..

Raashikanna: టాలీవుడ్ బ్యూటీ రాశీఖ‌న్నా ఇప్ప‌టివ‌ర‌కు ఓ మాదిరి ఎక్స్‌పోజింగ్ చేస్తూ త‌న అందంతో కుర్ర‌కారును పిచ్చేక్కించింది. ఇప్పుడు హాట్‌నెస్ డోస్ పెంచ‌డానికి రాశీ ప‌లు విన్యాసాలు చేస్తోంది. రాశీ ఫిట్‌నెస్ విష‌యంలో జిమ్‌లో ప‌లు వ్యాయామాలు చేస్తూ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. తాజాగా రాశీ దిగిన ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. దీంట్లో Raashikannaరాశీ జిమ్ డ్రెస్‌లో బాక్సింగ్ చేస్తూ.. టైట్ బ్లాక్ డ్రెస్‌లో త‌న అందాల‌ను చూపిస్తుంది. కాగా రాఖీఖ‌న్నా టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై ఆరు సంవ‌త్స‌రాలు దాటింది.

raashi khanna photo

నాగ‌శౌర్య హీరోగా తెర‌కెక్కిన ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంలో రాశీఖ‌న్నా హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది. తొలి సినిమాతోనే Raashikannaరాశీ కుర్ర‌కారును క‌ట్టిప‌డేశారు.. త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. దీంతో ప‌లు చిత్రాల్లో న‌టించి రాశీ ఖ‌న్నా ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. ఇక రాశీఖ‌న్నా ప్ర‌స్తుతం రెండు త‌మిళ్ సినిమాలు ఉన్నాయి.. కానీ తెలుగులో ఇంకా సినిమా అవ‌కాశం రాలేదు. మ‌రోవైపు త‌న హాట్ హాట్ అందాల‌తో సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోందిRaashikanna.