బికినీలో వైరల్ అవుతున్న యానిమల్ ఫేమ్ హీరోయిన్

బాలీవుడ్ లో అమ్మీ వర్క్ ప్రధాన పాత్రలో ఆనంద్ తివారి దర్శకత్వంలో రాబోతున్న సినిమా బ్యాడ్ న్యూజ్. ఈనెల 19న రాబోతున్న ఈ సినిమాలో విక్కీ కౌశల్ యానిమల్ ఫేమ్ హీరోయిన్ ట్రిప్తి దిర్మి తో కలిసి ఈ సినిమా నుండి ఒక వీడియో సాంగ్ విడుదల కావడం జరిగింది. యు/ఎ సర్టిఫికెట్ తో సుమారు 2 గంటల 22 నిమిషాలు ఈ సినిమా ఉండబోతుంది. అయితే ప్రమోషన్ లో భాగంగా విడుదలైన ఈ సినిమా లోని ఓ పాటలో విక్కీ కౌశల్, త్రిప్టి కలిసి స్విమ్మింగ్ పూల్ అలాగే డైనింగ్ టేబుల్ పై రొమాన్స్ చేస్తూ ఉన్నాయి సాంగ్ ఎత్తకనో బస్ క్రియేట్ చేసింది. యానిమల్ సినిమాతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న త్రిప్తి ఈ పాటలో బికినీలో ఉండటం విశేషం. ధర్మ ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్, అమెజాన్ ప్రైమ్ కలిసి ఈ సినిమాలో నిర్మించాక నేహా ధూపియా, కరణ్ ఐజ్లా, అనన్య పాండే ఈ సినిమాలో నటిస్తూ కనిపించబోతున్నారు.