హీరో సిద్ధార్థ రహస్య వివాహం

హీరో సిద్ధార్థ రహస్య వివాహం. నువ్వొస్తానంటే నేనొద్దంటానా బొమ్మరిల్లు మరికొన్ని మరెన్నో తెలుగు సినిమాల్లో హీరోయిన్ నటించిన సిద్ధార్థ హీరోయిన్ అతిధి రావు ను వివాహమాడినట్లు తెలుస్తుంది. తెలుగులో సమ్మోహం వి వంటి చిత్రంలో నటించిన ఈమె సిద్ధార్థ తో కలిసి మహాసముద్రం సినిమాలో నటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే వీరిద్దరికీ మధ్య విహారం నడుస్తున్నట్లు ఎన్నో రోజులుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా వనపర్తి జిల్లా శ్రీ రంగనాథ్ లోని శ్రీ రంగనాథ దేవాలయం మండలంలో స్నేహితులు మీరు కుటుంబ సభ్యుల మధ్య రహస్యంగా వివాహం జరిగింది. అయితే ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ తమ ప్రేమ వ్యవహారం నిజమే అని నిర్ధారించుకుంటున్నారు.